హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీసిటీలో పెట్టుబడుల సదస్సుకు పకడ్బందీ ఏర్పాట్లు

TPT: ఈ నెల 26న శ్రీసిటీలోని క్రియ యూనివర్సిటీలో నిర్వహించనున్న ప్రాంతీయ పెట్టుబడుల సదస్సుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈఓ షన్మోహన్, శ్రీ సిటీ ఎండీ రవి సన్నారెడ్డితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. పారిశ్రామికవేత్తలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.