హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంతలమయంగా తుమ్మనువలస-బింపోలు రహదారి

ASR: అనంతగిరి మండలంలోని తుమ్మనువలస-బింపోలు ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై కంకరరాళ్లు తేలి, గుంతలు ఏర్పడటంతో రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.