హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి'

PPM: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు భోగాపురంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని జగన్ సూచించినట్లు జోగారావు తెలిపారు. నాయకులు, కార్యకర్తలకు అండగా నిలవాలని ఆదేశించారని పేర్కొన్నారు.