హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల వివరాలు ఇవే..

SS: మున్సిపల్ రిజర్వేషన్ల వివరాలు విడుదలయ్యాయి. ఎస్సీ మహిళలకు అమరాపురం, గుడిబండ, మడకశిర; ఎస్సీ జనరల్‌కు అగళి, పరిగి కేటాయించారు. ఎస్టీ మహిళలకు కదిరి, ఎస్టీ జనరల్‌కు ముదిగుబ్బ కేటాయించారు. బీసీ మహిళలకు నాలుగు, బీసీ జనరల్‌కు ఆరు స్థానాలు కేటాయించారు. అన్‌రిజర్వ్‌డ్‌ కేటగిరీలో జనరల్‌, మహిళా స్థానాల వివరాలను అధికారులు ప్రకటించారు.