CTR: ఎన్నికల నేపథ్యంలో చిత్తూరు కొంగారెడ్డి పల్లె గాండ్ల పల్లెలో పోలింగ్ కేంద్రాలను అడిషనల్ ఎస్పీ మహబూబ్ బాషా బుధవారం పరిశీలించారు. ఎన్నికలు పారదర్శకంగా, స్వేచ్ఛాయుతంగా జరిగేలా పోలీసు శాఖ అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేపట్టామన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ స్టేషన్ పరిశీలించిన అడిషనల్ ఎస్పీ


