హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VZM: ఆపదలో ఉన్న పేదలకు సీఎం సహాయ నిధి కొండంత అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పేర్కొన్నారు. ఎల్.కోటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం బాధిత కుటుంబానికి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.