VSP: ఆనందపురంలో ఏర్పాటు చేసిన వైసీపీ ఆత్మీయ సమావేశంలో భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ బొత్స అనూష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైసీపీ కమిటీల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో విజయం సాధించే దిశగా అందరూ కృషి చేయాలని సూచించారు. అనంతరం ఆనందపురం వైసీపీ మండల పార్టీ కార్యాలయాన్ని పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
'కమిటీల ప్రక్రియను పూర్తి చేయాలి'


