విశాఖ దక్షిణ నియోజకవర్గంలో రాబోయే GVMC కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం ఎగరవేయడం ఖాయమని, దక్షిణలో వైసీపీ జెండా రెపరెపలాడటం తథ్యమని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఆశీలమెట్టలోని తన ప్రధాన కార్యాలయంలో దక్షిణ నియోజకవర్గ సమన్వయ కమిటీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశం


