హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎరువుల దుకాణాలు తనిఖీ

AKP: జిల్లా వ్యవసాయ అధికారిణి ఏం. ఆశా దేవి బుధవారం నర్సీపట్నంలోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుతం దుకాణాల్లో ఉన్న ఎరువులను, స్టాక్ తనిఖీ చేశారు. బిల్ బుక్స్ వెరిఫై చేశారు. రాబోయే రబి సీజన్లో ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచాలని వ్యాపారస్తులకు సూచించారు. తనిఖీలలో మండల వ్యవసాయ శాఖ అధికారిని విజయలక్ష్మి పాల్గొన్నారు.