విశాఖలో దుర్గా పూజ పందిళ్ల నిర్వాహకులు durgautsav.net పోర్టల్లో ఆన్లైన్ అనుమతి తప్పనిసరిగా పొందాలని పోలీసులు బుధవారం పేర్కొన్నారు. ఇందులో విద్యుత్, అగ్నిమాపక భద్రత, సీసీ కెమెరాలు, నిమజ్జనం వివరాలు సమర్పించాలన్నారు. అలాగే, రోడ్లు, ఫుట్పాత్లపై పందిళ్లు వేయరాదని, ఆసుపత్రుల దారులు మూయరాదని, ఊరేగింపు అనుమతి మార్గంలోనే జరగాలని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
దసరా పందిళ్లకు ఆన్లైన్ అనుమతి


