NLR: రాపూరు మండలంలోని పెంచలకోన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో అధికారులు బుధవారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. మొత్తం 74 రోజులకు గాను రూ. 97,95,336 నగదు వచ్చినట్లు అధికారులు తెలియజేశారు. హుండీల ద్వారా వచ్చిన మొత్తమును ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు పెంచలకోన బ్రాంచ్లో జమ చేయడం జరిగిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
పెంచలకోన హుండీ ఆదాయం ఎంతంటే..?


