హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేదలకు ఆరోగ్య రక్షణా కవచం 'CMRF': ఎమ్మెల్యే

PLD: CMRF పేదలకు ఆరోగ్య రక్షణా కవచమని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. కూటమి పాలనలో ప్రజారోగ్య వ్యవస్థ మెరుగైందని, డ్రోన్ల ద్వారా మారుమూల ప్రాంతాలకూ మందులు అందుతున్నాయన్నారు. చిలకలూరిపేటలో 94 మందికి రూ.39.63 లక్షల CMRF చెక్కులు పంచారు. త్వరలో సంజీవని ప్రాజెక్ట్ ద్వారా వైద్యం ముంగిటకే వస్తుందని చెప్పుకొచ్చారు.