AKP: పాయకరావుపేట మండలం పి.ఎల్.పురం మార్కెట్ యార్డులో APEDA విశాఖ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో మామిడి రైతులకు ఎగుమతులపై అవగాహన సదస్సు నిర్వహించారు. APEDA ప్రతినిధి విజయ బాలాజీ యాదవ్ మాట్లాడుతూ.. విదేశాల్లో మామిడికి మంచి గిరాకీ ఉందని, ఎగుమతుల ద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
రైతులకు అవగాహన సదస్సు


