హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్సైగా సత్యనారాయణ రాజు బాధ్యతలు స్వీకరణ

ప్రకాశం: వలేటివారిపాలెం ఎస్సైగా జిల్లా ఎస్పీ, సత్యనారాయణ రాజును నియమించారు. బుధవారం సాయంత్రం ఆయన వలేటివారిపాలెం ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండలంలో శాంతిభద్రతల విషయంలో రాజీ పడనని అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పుకొచ్చారు.