హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎరువుల పంపిణీపై అవగాహన కార్యక్రమం

NLR: విడవలూరు మండలంలోని పార్లపల్లి విడవలూరు, ముదివర్తి గ్రామాలలో ఎరువుల పంపిణీ FFS నూతన యాప్‌పై అవగాహన కార్యక్రమం బుధవారం ఎంఏఓ లక్ష్మీ నిర్వహించారు. ఈ యాప్ ద్వారా రైతులకు పారదర్శకంగా యూరియా పంపిణీ చేయవచ్చన్నారు. రైతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత adhar లేక ఫార్మర్ ఐడి ద్వారా లాగిన్ అవ్వాలని తెలియజేశారు.