TPT: వరదయ్యపాలెం డీపీ చాక్లెట్ పరిశ్రమలో ప్రమాదవశాత్తు మృతి చెందిన సునీల్ కుటుంబానికి పరిశ్రమ యాజమాన్యం రూ.40 లక్షల పరిహారం అందించింది. ఈమేరకు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా బాధిత కుటుంబానికి చెక్కులు అందజేశారు. మృతుడి భార్య లావణ్యకు పరిశ్రమలో ఉద్యోగం కల్పించి, ముగ్గురు పిల్లలతో కూడిన కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
బాధిత కుటుంబానికి రూ.40 లక్షల పరిహారం


