ATP: తాడిపత్రి మండలం ఎర్రగంటపల్లి, బొందలదిన్నె గ్రామాల్లో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ పర్యటించారు. ఎర్రగంటపల్లిలో రీసర్వే కింద గ్రౌండ్ ట్రూథింగ్ పనులను పరిశీలించిన ఆయన, పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం బొందలదిన్నెలో పెట్రోల్ బంకు ఎన్వోసీ పరిశీలన చేపట్టారు. కార్యక్రమంలో సర్వే ఎడీ కనకప్రసాద్, తహశీల్దార్ కిషోర్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రీసర్వే పనులను వేగవంతం చేయాలి: జాయింట్ కలెక్టర్


