PPM: రోజురోజుకూ పెరుగుతున్న బియ్యం, నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ (ఎంఎల్) రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి తోట జీవన్న డిమాండ్ చేశారు. కిలో బియ్యం ధర రూ.60 నుంచి రూ.90 వరకు పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు నిత్యవసరాలు ఉచితంగా అందించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'బియ్యం ధరలు తగ్గించాలి'


