KDP: స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు సహకరించాలని సిద్ధవటం SI హారిక సూచించారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినా, ఘర్షణలకు పాల్పడినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలి: SI హారిక


