కృష్ణా: రాష్ట్రంలో 2026 అక్టోబర్లో ఎన్నికలు నిర్వహించలేని పట్టణ స్థానిక సంస్థల జాబితాను అధికారులు బుధవారం విడుదల చేశారు. ఈ జాబితాలో 7 మున్సిపల్ కార్పొరేషన్లు, పలు మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉన్నాయి. ఇందులో భాగంగా కృష్ణా జిల్లాలో గుడివాడ, వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీలలో ఎలక్షన్స్ లేవని వెల్లడించారు. దీంతో ఆ ప్రాంత ఆశావాహులు నిరాశలో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈ మున్సిపాలిటీలకు నో ఎలక్షన్స్..!


