హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పరిశీలన

VZM: బొండపల్లి మండలం కొత్తపాలెం గ్రామంలో బుధవారం జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ప్రధాన్ స్వచ్ఛంద సంస్థ బృందం పర్యటించింది. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ విధానాలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వాటిని జార్ఖండ్ రాష్ట్రంలో రైతులతో అమలు చేసే విధంగా చర్యలు చేపడతామన్నారు.