హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎగ్జిబిషన్ అనుమతులపై హైకోర్టులో పిటిషన్'

KDP: ప్రొద్దుటూరు కొత్తపల్లె పంచాయతీలో ఎగ్జిబిషన్ అనుమతులు నిలిపివేయడంపై కాంట్రాక్టర్ కాకర్ల షణ్ముఖరెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, ఇతర అధికారులపై పిటిషన్ వేసి, అనుమతుల పునరుద్ధరణతో పాటు నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. ఈ పిటిషన్ విచారణకు జస్టిస్ కిరణ్మయి వద్దకు వెళ్లింది.