VSP: శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న శ్రీ కోటమ్మ తల్లి శతాబ్ది ఉత్సవాల కోసం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ప్రచార రథం, ఉత్సవ విగ్రహాలు, వైదిక సిబ్బంది బుధవారం తరలివెళ్లారు. అక్టోబర్ 13 నుంచి 15 వరకు అమ్మవారి ఉత్సవాలు జరగనున్నాయి. ప్రచార రథం సమన్వయం, పర్యవేక్షణ బాధ్యతలను ఆలయ సీనియర్ అసిస్టెంట్ పి. సూరిబాబు నిర్వర్తిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
కోటమ్మ తల్లి ఉత్సవాలకు ప్రచార రథం


