SKLM: వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్ళ పేట గ్రామానికి చెందిన మత్స్యకార యువకుడు గంట ధనరాజు ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్తో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న కొత్తపేట గ్రామానికి చెందిన విజయ్ బ్రదర్స్ మృతుని భార్య నాగమ్మను బుధవారం పరామర్శించి, రూ. 30 వేలు ఆర్థిక సహాయాన్ని అందించారు. కాగా, నాగమ్మకు 3నెలల చిన్నారి ఉంది.
ఆంధ్రప్రదేశ్
మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం


