NTR: విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ వద్ద రావులపాలెంకు చెందిన వృద్ధురాలు మరిచిపోయిన విలువైన బ్యాగుల ఆచూకీని సీసీఎస్ పోలీసులు చేధించారు. సాంకేతిక పరిజ్ఞానంతో బ్యాగులను గుర్తించి స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని వృద్ధురాలికి భద్రంగా అప్పగించారు. పోయిన సొత్తును త్వరగా తెచ్చి ఇచ్చిన పోలీసులకు ఆమె ధన్యవాదాలు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్
పోయిన బ్యాగ్ అందజేత..!


