హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పలమనేరులో MPTC రిజర్వేషన్లు ఇలా..!

CTR: పలమనేరు మండల పరిధిలోని 9 MPTC స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. బైప్పగారిపల్లి-I -ST మహిళ, బైప్పగారిపల్లి-II -SC, టీ.వొడ్డూరు- BC, కుర్మాయి- (Gen), సముద్రపల్లి- మహిళ(Gen)కు కేటాయించారు. కొలమాసనపల్లి-I SC మహిళ, కొలమాసనపల్లి-II మహిళ (Gen), మొరం, పెంగరగుంట జనరల్‌గా నిర్ణయించారు. STకి ఒకటి, SCలకు రెండు, BCలకు ఒకటి కేటాయించారు. 5 స్థానాల్లో ఎవరైనా పోటీ చేయవచ్చు.