GNTR: స్థానిక ఎన్నికల నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలపై పోలీసులు రౌడీషీట్లు తెరుస్తున్నారని ఆరోపిస్తూ ఆ పార్టీ నేతలు బుధవారం గుంటూరు ఎస్పీకి వినతిపత్రం ఇచ్చారు. నోటీసు లేకుండా స్టేషన్లకు పిలిపించి బైండోవర్ చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఇది కొనసాగితే కోర్టుల్లో పోరాడతామని, కేడర్ భయపడవద్దని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
పోలీసుల తీరుపై మాజీ మంత్రి ఆగ్రహం


