హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

TPT: జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నాయుడుపేట, పుత్తూరు, వెంకటగిరి కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ హాళ్లు, రిసెప్షన్ కేంద్రాలను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. బ్యాలెట్ బాక్సుల భద్రత, నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల విధుల్లో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.