CTR: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆర్వోలు, ఏఆర్వోలు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలనలో పొరపాట్లకు తావివ్వకూడదని, తిరస్కరణకు స్పష్టమైన కారణాలు నమోదు చేయాలని స్పష్టం చేశారు. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని 60 వార్డులకు 15 నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎనికలు.. కలెక్టర్ కీలక ఆదేశాలు


