హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుంగనూరు మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడంటే..?

చిత్తూరు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. పుంగనూరు మున్సిపాలిటీకి అక్టోబర్ 16 నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 28న పోలింగ్ జరగనుంది. ఈనెల 30న ఫలితాలు వెలువడుతాయి. మొత్తం వార్డులు: 36, మొత్తంఓటర్లు: 43,951, ఛైర్మన్ పదవి రిజర్వేషన్: BC మహిళ, మొత్తం పోలింగ్ కేంద్రాలు: 71 ఉన్నాయి.