ప్రకాశం: గిద్దలూరు మండల నూతన తహసీల్దార్గా టీ.ఫణీంద్రుడు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఘనంగా స్వాగతించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ నాయబ్ హుస్సేన్, ఆర్ఐ భాస్కర్ రావు, వీఆర్వోల సంఘం నేతలు రంగయ్య, వెంకటరామయ్య, సచివాలయ ఉద్యోగుల సంఘం నేత అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గిద్దలూరు నూతన తహసీల్దార్గా టీ.ఫణీంద్రుడు


