హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆమదాలవలస వైసీపీ ఛైర్మన్ అభ్యర్థి ఖరారు?

SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీ సంబంధించి ఛైర్మన్ అభ్యర్థిగా YCP సీనియర్ నాయకురాలు, మాజీ కౌన్సిలర్ బొడ్డేపల్లి అజంతా కుమారి పేరును వైసీపీ అధిష్టానం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. రెండో దశలోనే ఆమదాలవలస మున్సిపాలిటీకి ఎన్నికలు జరగనున్నాయి. అయితే ముందుగానే అజంతా కుమారి వైపే పార్టీ అధినేత జగన్ మొగ్గు చూసినట్లు సమాచారం.