అన్నమయ్య: మదనపల్లె మండలం గాజులవారిపల్లెలో రైతు సి. సహదేవ (మంగళవారం) రాత్రి హత్యకు గురయ్యడాని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తరచూ మద్యం తాగి ఇంట్లో గొడవ చేస్తున్నాడనే కారణంతో కుమారుడు సంతోష్ తీవ్రంగా కొట్టడంతో సహదేవ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని హత్య కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
తండ్రిని హతమార్చిన కుమారుడు


