NTR: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 29 డివిజన్లకు చెందిన 68 మంది లబ్ధిదారులకు రూ.56.30 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులను ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. CMRF నిరుపేదల ఆరోగ్య భద్రత, అత్యవసర వైద్య ఖర్చుల కోసం ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తోందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
CMRF చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే


