KDP: చింతకొమ్మదిన్నె మండలంలోని 21, 24 డివిజన్లలో ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణచైతన్య రెడ్డి పర్యటించారు. రూ. 3.40 కోట్ల విలువైన సీసీ, బీటీ రోడ్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కమలాపురం నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనులకు శ్రీకారం


