హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈవీఎంల భద్రతపై కలెక్టర్ రాజకుమారి తనిఖీ

NDL: కలెక్టర్ జి. రాజకుమారి బుధవారం టెక్కే మార్కెట్ యార్డ్‌లోని ఈవీఎం గోదాములను తనిఖీ చేశారు. తాళాలు, సీళ్ల పటిష్టత, సీసీటీవీ కెమెరాలు, అగ్నిమాపక పరికరాలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పక్కాగా అమలు చేస్తూ.. ఈవీఎంల భద్రతలో నిర్లక్ష్యం వహించరాదని అధికారులను ఆదేశించారు.