హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మార్గదర్శకాలు అమలు చేయాలి: కలెక్టర్

W.G: బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ మార్గదర్శకాలను సమర్థంగా అమలు చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరం కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆసుపత్రుల్లో వ్యర్థాలను నిర్ణీత రంగుల సంచుల్లో వేరుచేసి, 48 గంటల్లోగా ఉంగుటూరులోని కామన్ బయో మెడికల్ ట్రీట్‌మెంట్ ఫెసిలిటీకి పంపాలన్నారు.