హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

26 ఏళ్లుగా ZPTC స్థానాల్లో ఎస్సీలకు ప్రాతినిధ్యం కరువు

KDP: సిద్ధవటం మండలంలో ZPTC స్థానాలకు సంబంధించి గత 26 ఏళ్లుగా ఎస్సీలకు ప్రాతినిధ్యం లభించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉండగా, ఇన్నేళ్లుగా తమ వర్గానికి అవకాశం దక్కకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీలకు అవకాశం లభిస్తుందా? లేదా? అన్నది వేచి చూడాల్సి ఉంది.