KDP: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్సీ భూమిరెడ్డి కోరారు. కందుకూరు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, పార్టీ నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల వ్యూహాలు, గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం, కూటమి నాయకుల సమన్వయంపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
'స్థానిక ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం'


