అనంతపురం: రాయదుర్గంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ పి. జగదీష్ అధికారులను ఆదేశించారు. స్థానిక పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో సమీక్షించి, రౌడీషీటర్లపై ముందస్తు బైండోవర్ కేసులు నమోదు చేయాలన్నారు. అనంతరం మోడల్ జూనియర్ కాలేజీలోని ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల భద్రతను, సీసీ కెమెరాల ఏర్పాటును స్వయంగా పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
రౌడీషీటర్లపై ముందస్తు బైండోవర్ కేసులు: ఎస్పీ


