హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీలో ఆశావహులెవరు? నేటి సమావేశంపై ఆసక్తి!

W.G: ఆచంట మండలంలో జడ్పీటీసీ, ఎంపీపీ పదవులకు రిజర్వేషన్‌లు ఖరారైనా.. వైసీపీ నుంచి పోటీ చేసే ఆశావహుల పేర్లు ఇంకా బయటకు రాలేదు. బుధవారం మధ్యాహ్నం తూర్పుపాలెం క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీరంగనాథరాజు నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ భేటీ అనంతరం ఆశావహుల పేర్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.