హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'తణుకులో వార్డుల తుది జాబితా 16న ప్రకటన'

WG: తణుకు మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజనకు సంబంధించిన తుది జాబితాను ఈ నెల 16న ప్రకటించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ టి. రామ్‌కుమార్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 34 వార్డులను 44కు పెంచినట్లు చెప్పారు. పునర్విభజనపై అభ్యంతరాలను బుధవారం వరకు స్వీకరించి, గురువారం పరిశీలిస్తామని పేర్కొన్నారు.