హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుష్పావతి సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న చీఫ్ విప్

PLD: నూజెండ్లలో ఎండ్లూరి వెంకట్రావు సతీమణి పుష్పవతి సంస్మరణ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు నాగ శ్రీను రాయల్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.