హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

13 మంది పోటువర్కర్లకు టీటీడీ పదోన్నతులు

TPT: తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీలో నాణ్యతను మరింత పెంచేందుకు 13 మంది సీనియర్ పోటు వర్కర్లకు పోటు సూపర్‌వైజర్లుగా టీటీడీ పదోన్నతులు కల్పించింది. తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఈ పదోన్నతి ఉత్తర్వులను అందజేశారు. ప్రసాదాల తయారీ పర్యవేక్షణను మెరుగుపరచడానికి టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.