హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కళాశాలలో జల రక్షణపై అవగాహన

పార్వతీపురంలోని ఓ డిగ్రీ కళాశాలలో అగ్ని ప్రమాదాల నివారణ, జల రక్షణ చర్యలు, భద్రతా పరికరాల వినియోగంపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించే మార్గాలను జిల్లా విపత్తు నివారణ అధికారి సింహాచలం వివరించారు. విద్యార్థులకు ప్రాక్టికల్‌గా ప్రదర్శించి అవగాహన కల్పించారు.