హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడప అభివృద్ధికి కృషి చేస్తా: బండి దీప్తి

KDP: నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానని వైసీపీ మేయర్ అభ్యర్థి బండి దీప్తి అన్నారు. కడపలోని వైసీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆమెను మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. తనపై నమ్మకం ఉంచి మేయర్‌గా గెలిపించాలని బండి దీప్తి కోరారు. అలాగే, వైసీపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.