SKLM: పలాస మండలం పురుషోత్తపురానికి చెందిన రవితేజ, సాయికృష్ణ చెడు అలవాట్లకు బానిసై దొంగలుగా మారారు. ఈ నెల 11న కోసంగిపురం సమీపంలో జాతీయ రహదారిపై ఆటోతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి, గాయపడిన వ్యక్తిని కిడ్నాప్ చేశారు. ఫోన్ పే ద్వారా రూ.88,550లు తమ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ జరిపి వారిని అరెస్ట్ చేసినట్లు DSP రమణ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కిడ్నాప్ చేసి ఆన్లైన్ దోపిడీ!


