హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సంతమాగులూరు నూతన ఎస్సైగా బాలకృష్ణ

BPT: సంతమాగులూరు పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా ఆవుల బాలకృష్ణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన గతంలో కందుకూరు రూరల్ ఎస్సైగా విధులు నిర్వహిస్తూ.. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా ఇక్కడికి నియమితులయ్యారు. ఎస్సై బాలకృష్ణ మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు, అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు ప్రత్యేక కృషి చేస్తామని, ఈ సందర్భంగా ఆయన చెప్పారు.