SKLM: ఎచ్చెర్లలలో ఉన్న యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నిరుద్యోగ మహిళలకు బ్యూటీ పార్లర్ నిర్వహణలో ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయని డైరెక్టర్ రామ్ జీ బుధవారం తెలిపారు. అక్టోబర్ 22 నుంచి ప్రారంభమయ్యే శిక్షణలో ఉచిత వసతి, భోజనం కల్పిస్తారు. పూర్తి వివరాలకు 9553410809, 7993340407 నంబర్లలో సంప్రదించాలి.
ఆంధ్రప్రదేశ్
నిరుద్యోగ మహిళలకు ఉచిత శిక్షణ


