TPT: శ్రీవారి సింహ వాహనసేవలో ఒడిశా మహారినృత్యం, దశావతారాలు, కర్ణాటక హళక్కి సుగ్గి కునిత, మహారాష్ట్ర డ్రమ్స్-యోగ్ చాప్ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన కళాకారుల బృందాలను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీధర్ వర్మ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కళాకారుల బృందాలను సన్మానించిన టీటీడీ ఈవో


